Article Search

శ్రీ హనుమద్బడబానల స్తోత్రము

 

ఈ స్తోత్రము నిత్యమూ పఠించదగినది. దీనివలన శత్రువులు సులభముగా జయింప బడుదురు.సకల విధములైన జ్వరములు  భూతప్రేతాదికములు, శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోవును.అసాధ్యములను సాధింపగలదీ స్తోత్రము.

 

శ్రీ మారుతీ స్తోత్రమ్

ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే

నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే

మోహ శోక వినాశాయ సీతాశోక వినాశినే భగ్నాశోకవనాయస్తు దగ్థలంకాయవాజ్నినో

 

Showing 1 to 2 of 2 (1 Pages)